(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
ద్రోణపర్వ - అధ్యాయ 004
॥ శ్రీః ॥
7.4. అధ్యాయః 004
Mahabharata - Drona Parva - Chapter Topics
భీష్మానుజ్ఞాతస్య కర్ణస్య యుద్ధాయాఽఽగమనం॥ 1 ॥
Mahabharata - Drona Parva - Chapter Text
సంజయ ఉవాచ। 7-1-0x(4268)(44767)
తస్య లాలప్యమానస్య కురువృద్ధః పితామహః।
దేశకాలోచితం వాక్యమబ్రవీత్ప్రీతమానసః॥ 7-1-1(44768)
భీష్మ ఉవాచ। 7-1-2x(4269)
సముద్ర ఇవ సింధూనాం జ్యోతిషామివ భాస్కరః।
సత్యస్య చ యథా సంతో బీజానామివ చోర్వరా॥ 7-1-2(44769)
పర్జన్య ఇవ భూతానాం ప్రతిష్ఠా సుహృదాం భవాన్।
బాంధవాస్త్వాఽనుజీవంతు స్వాదువృక్షమివాణ్·డజాః॥ 7-1-3(44770)
మానహా భవ శత్రూణాం మిత్రాణాం నందివర్ధనః।
కౌరవాణాం భవ గతిర్యథా విష్ణుర్దివౌకసాం॥ 7-1-4(44771)
స్వబాహుబలవీర్యేణ ధార్తరాష్ట్రప్రియైషిణా।
కర్ణ రాజపురం గత్వా కాంభోజా నిర్జితాస్త్వయా॥ 7-1-5(44772)
గిరివ్రజగతాశ్చాపి నగ్నజిత్ప్రముఖా నృపాః।
అంబష్ఠాశ్చ విదేహాశ్చ గాంధారాశ్చ జితాస్త్వయా॥ 7-1-6(44773)
హిమవద్దుర్గనిలయాః కిరాతా రణకర్కశాః।
దుర్యోధనస్య వశగాస్త్వయా కర్ణ పురా కృతాః॥ 7-1-7(44774)
ఉత్కలా మేకలాః పౌండ్రాః కలింగాంధ్రాశ్చ సంయుగే।
నిషాదాశ్చ త్రిగర్తాశ్చ బాహ్లీకాశ్చ జితాస్త్వయా 7-1-8(44775)
తత్రతత్ర చ సంగ్రామే దుర్యోధనహితైషిణా।
బహవశ్చ జితాః కర్ణ త్వయా వీరా మహౌజసా॥ 7-1-9(44776)
యథా దుర్యోధనస్యాతః సజ్ఞాతికులబాంధవః।
తథా త్వమపి సర్వేషాం కౌరవాణాం గతిర్భవ॥ 7-1-10(44777)
శివేశనాభివదామి త్వాం గచ్ఛ యుధ్యస్వ శత్రుభిః।
అనుశాస్య కురూన్సర్వాంధత్స్వ దుర్యోధనే జయం॥ 7-1-11(44778)
భవాన్పౌత్రసమోఽస్మాకం యథా దుర్యోధనస్తథా।
తవాపి ధర్మతః సర్వే యథా తస్య వయం తథా॥ 7-1-12(44779)
యౌనాత్సంబంధకాల్లోకే విశిష్టం సంగతం సతాం।
సద్భిః సంగమమిచ్ఛంతి తస్మాత్ప్రాజ్ఞాః పరైరపి॥ 7-1-13(44780)
స సత్యసంగరో భూత్వా మమేదమితి నిశ్చితః।
కురూణాం పాలయ బలం యథా దుర్యోధనస్తథా॥ 7-1-14(44781)
`యథా చ కురవో యుద్ధే యోధయంతి స్మ పాండవాన్।
తథా కర్ణ త్వయా కార్యం దుర్యోధనహితైషిణా'॥ 7-1-15(44782)
నిశంయ వచనం తస్య చరణావభివాద్య చ।
యయౌ వైకర్తనః కర్ణస్తూర్ణమాయోధనం ప్రతి॥ 7-1-16(44783)
సోఽభివీక్ష్య నరౌఘాణాం స్థానమప్రతిమం మహత్।
వ్యూఢప్రహరణోరస్కం సైన్యం తత్సమబృంహయత్॥ 7-1-17(44784)
హృషితాః కురవః సర్వే దుర్యోధనపురోగమాః।
ఉపాగతం మహాబాహుం సర్వానీకపురఃసరం॥ 7-1-18(44785)
7-1-19(44786)
కర్ణం దృష్ట్వా మహాత్మానం యుద్ధాయ సముపస్థితం।
క్ష్వేడితాస్ఫోటితరవైః సింహనాదరవైరపి।
ధనుఃశబ్దైశ్చ వివిధైః కురవః సమపూజయన్॥
Mahabharata - Drona Parva - Chapter Footnotes
5-1-3 అర్థపతిః ప్రధానస్వామీ॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.